బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఈ సీజన్ వరకు తెలుగు రాని వారు ఎంత మంది ఉన్నారో ?

బిగ్ బాస్ ప్రారంభం అయ్యి సక్సెస్ గా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్గా ఉంటే 2 సీజన్ కి నాని హోస్ట్ గా ఉంటే మూడోవ,నల్గోవ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా ఉన్నాడు.బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఈ సీజన్ వరకు తెలుగు రాని వారు ఎంత మంది ఉన్నారో ఒక లుక్ వేద్దాం

దీక్ష పంత్
ముమైత్ ఖాన్
పూజ రామచంద్రన్
సూర్య కిరణ్
అమ్మ రాజశేఖర్
మోనాల్