Movies

పవన్ చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలుసా ?

Pawan Watch Cost :పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లాడు మరల ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాడు సినిమాల్లోకి. సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా ఉన్నా నార్మల్ లైఫ్లో హంగులు ఆర్భాటాలు లేకుండా ఉంటాయి.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఎంతో సింపుల్గా ఉండే పవన్ vakil saab షూటింగ్ లో భాగంగా మెట్రో ప్రయాణించారు ఆ సందర్భంగా పవన్ ధరించిన వాచ్ ధర 40 లక్షలు అని అంటున్నారు దీనిపై చాలామంది సింపుల్ గా ఉండటం అంటే ఇదేనా అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే పవన్ అభిమానులు మాత్రం ఇది సినిమాలో భాగం మాత్రమే అని అంటున్నారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."