Health

ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చా… నిజాలు ఏమిటి…?

same blood group marriage :ప్రస్తుతం ఉన్న సమాజంలో పెళ్లి అంటే అనేక రకాల విషయాల గురించి చర్చలు జరిపి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అబ్బాయి చూసినప్పుడు అతని స్థితి ఏంటి అతని కుటుంబం ఏమిటి అతని ఉద్యోగం ఏమిటి అతని వ్యక్తిత్వం ఏమిటి అతని కుటుంబ నేపథ్యం ఏమిటి వంటి విషయాలను వివరంగా కనుక్కొని ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మేనరికాలు చేసుకుంటారు. అయితే ప్రస్తుతం వధువు వరుడు బ్లడ్ గ్రూప్ విషయంలో కూడా చాలా టెన్షన్ పడుతున్నారు ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వంటి విషయాలను తెలుసుకోవటానికి డాక్టర్ను సంప్రదిస్తూ ఉంటారు.

అయితే ఇటువంటి అర్థంలేని అనుమానాలతో వారు కంగారు పడిపోతూ పక్కవారిని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకున్నా ఎటువంటి అనారోగ్యాలూ ఉండవు అని డాక్టర్లు చెబుతున్నారు. భార్య భర్తలు ఇద్దరిదీ ఒకే రకం బ్లడ్ గ్రూప్ అయితే తమ పిల్లలకు కూడా అదే బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులలో వేరు వేరు బ్లడ్ గ్రూపులు ఉంటే ఏదో ఒకటి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అయితే తల్లి బ్లడ్ గ్రూప్ కంటే తండ్రి బ్లడ్ గ్రూపు వచ్చిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.ఒకటే బ్లడ్ గ్రూప్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."