MoviesTollywood news in telugu

2021 లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ ప్రముఖులు

Bollywood Entry :ఈ సంవత్సరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టటానికి సిద్దం అయ్యారు మన టాలీవుడ్ హీరో,హీరోయిన్ లు.వారు ఎవరో ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకుందాం.

RRR సినిమాతో ఎన్‌టి‌ఆర్,పుష్ప సినిమాతో అల్లు అర్జున్,పురి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ సినిమాతో విజయ్ దేవరకొండ,సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక,ఛత్రపతి రీమేక్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అడుగు పెడుతున్నారు. ఎవరి అదృస్టమ్ ఎలా ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."