MoviesTollywood news in telugu

సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య వయస్సు తేడా ఎంతో తెలుసా ?

Singer Sunitha Ram Veerapaneni : సింగర్ సునీత జనవరి 9 న ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియాలో ఉన్న రామ్ ఆస్తులు కూడా భారీగానే సంపాదించాడు. రామ్ తో పరిచయం ఆ తర్వాత స్నేహం ఆ తర్వాత ప్రేమ ఆ తర్వాత పెళ్లి బందంతో ఒకటయ్యారు.

వీరికి సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత రామ్ ఆస్తులు గురించి వైరల్ అయింది. ఇక ఇప్పుడు సునీత,రామ్ మధ్య వయస్సు అంతరం ఎంత ఉంది అనే విషయం మీద చర్చ సాగుతుంది.

రామ్ వీరపనేని వయసు 47 ఏళ్ళు. ఈయన మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. పైగా వయసు గ్యాప్ కూడా తక్కువగానే ఉండటంతో పెళ్లి వరకు అడుగులు వేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."