MoviesTollywood news in telugu

అరుంధతి సినిమాలో చిన్నప్పటి అనుష్కగా చేసిన చిన్నారి ఇప్పుడు ఏమి చేస్తుందో…?

Arundhati Movie :అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు అలాగే ఈ సినిమా అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిన్నప్పటి అరుంధతిగా నటించిన దివ్య నగేష్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా? ఆమె తెలుగులో నేను నాన్న… అబద్దం అనే ఓ సినిమా లో హీరోయిన్ గా చేసింది. మలయాళంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

తెలుగులో మళ్ళీ అవకాశాలు రాకపోవటంతో మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అరుంధతి సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. నేను నాన్న… అబద్దం సినిమా పెద్దగా విజయవంతం కాకపోవటంతో ఆమె ఆశించిన అవకాశాలు రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."