MoviesTollywood news in telugu

ఈ సీరియల్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు చూస్తే షాక్ అవ్వాలసిందే

Serial Heroines Remunarations :ఈ మధ్యకాలంలో సీరియల్స్లో నటించే వారు చాలా ఫేమస్ అయిపోతున్నారు. బుల్లితెర అభిమానులు కూడా వారి అభిమాన నటులు ఎంత సంపాదిస్తారు అనే విషయం గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు వారి పారితోషికాలు గురించి తెలుసుకుందాం

గిరిజా కళ్యాణం, దేవత సీరియల్ లో నటిస్తున్న సుహాసిని ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 20000 చార్జ్ చేస్తుంది

కార్తీకదీపంలో వంటలక్క గా ఫేమస్ ఐన ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 25,000చార్జ్ చేస్తుంది

అగ్నిసాక్షి సీరియల్ లో ఫేమస్ ఐన ఐశ్వర్య ఒక ఎపిసోడ్ కి 20000 చార్జ్ చేస్తుంది. ప్రస్తుతం కస్తూరి సీరియల్ లో నటిస్తోంది

నా పేరు మీనాక్షి ఆమె కద సీరియల్స్ లో నటిస్తున్న నవ్య స్వామి ఒక్కో ఎపిసోడ్కి 20000 ఛార్జ్ చేస్తోంది

కథలో రాజకుమారి సీరియల్ లో బాగా ఫేమస్ అయిన అషిక పదుకొనె రోజుకి పన్నెండు వేలు చార్జ్ చేస్తుంది ప్రస్తుతం త్రినయని సీరియల్ లో నటిస్తోంది

సావిత్రమ్మ గారి అబ్బాయి కుంకుమపువ్వు వంటి సీరియల్స్ లో నటిస్తున్న హరిత ఒక్కో ఎపిసోడ్ కి 12 వేలు వసూలు చేస్తోంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."