karthika deepam today episodeMoviesTollywood news in telugu

కార్తీక దీపం సీరియల్‌లో ఉన్న నటీనటుల అసలు పేర్లు ఏమిటో తెలుసా?

Karthika Deepam serial actors names: బుల్లితెర లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎప్పుడు టాప్ రేంజ్ లో దూసుకెళ్తూ ఉంటుంది. ఏ చానల్లో నూ ఇప్పటివరకూ ఏ సీరియల్ కార్తీక దీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ దాటిన దాఖలాలు లేవు. అంతలా ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో నటించిన నటీనటులు అసలు పేరు ఏమిటో ఒకసారి చూద్దాం.

డాక్టర్ బాబు గా నటించిన కార్తీక్ అసలు పేరు నిరుపమ్ పరిటాల

దీప ఆలిస్ వంటలక్క పేరు ప్రేమి విశ్వనాథ్

కార్తీక్ తల్లి సౌందర్య అసలు పేరు అర్చన అనంత్

కార్తీక్ తండ్రి ఆనందరావు పేరు గాదిరాజు అరుణ్ కుమార్

కార్తిక్ ప్రేమించిన అమ్మాయి మౌనిత అసలు పేరు శోభ శెట్టి

వంటలక్క కూతురు సౌర్య అసలు పేరు బేబీ కృతిక

వంటలక్క కూతురు హిమ అసలు పేరు బేబీ సహృద

కార్తీక తమ్ముడు ఆదిత్య అసలు పేరు యశ్వంత్

ఆదిత్య భార్య శ్రావ్య అసలు పేరు నిహారిక

వంటలక్క సవతితల్లి భాగ్యం అసలు పేరు ఉమాదేవి

మౌనిక ఇంట్లో పనిమనిషి ప్రియమణి పేరు శ్రీదివ్య

దీపాస్నేహితుడు విహారి అసలు పేరు వేణుగోపాల్

దీప కవల పిల్లల సీక్రెట్ తెలిసిన నర్స్ తులసి అసలు పేరు సీతామాలక్ష్మి