MoviesTollywood news in telugu

ఉప్పెన హీరోయిన్ గురించి షాకింగ్ నిజాలు చెబుతున్న వైష్ణవ తేజ్

Uppena Movie Krithi Shetty :హీరోయిన్ అన్నాక షూటింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎండలో కష్టపడాల్సి వస్తుంది అలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉప్పెన హీరోయిన్ షూటింగ్ సమయంలో కళ్లు తిరిగి పడిపోయింది అట. సినిమా కథ ప్రకారం సినిమా షూటింగ్ ఎక్కువ శాతం సముద్ర తీరంలో జరిగిందట అక్కడ వేడి ఎక్కువగా ఉండటం వలన హీరోయిన్ కృతి అయితే జ్వరంతో ఏకంగా అపస్మారక స్థితిలోకే వెళ్లిపోయిందని చెప్పాడు వైష్ణవ్. ఈమె కోలుకోడానికి టైమ్ పట్టిందని గుర్తు చేసుకున్నాడు. దాంతో పాటు టీంలో ఉన్న ప్రతీ ఒక్కరికి కూడా జ్వరం వచ్చిందని.. అక్కడి వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా కాకినాడ పరిసర మత్స్యకారులు నివసించే ఉప్పాడలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దర్శకుడు బుచ్చిబాబు సొంతూరు అదే. తీర ప్రాంతం అంతా చాలా సెన్సిటివ్‌గా ఉండటం మరియు ఈదురు గాలులు, సముద్ర గాలులతో వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉండి తనకు కూడా జ్వరం వచ్చిందని వైష్ణవ్ చెప్పాడు. అలాగే కోలుకోవటానికి కూడా సమయం పట్టిందని ఉప్పెన షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."