నెంబర్ 1 కోడలు సీరియల్ నటుల అసలు వయస్సు ఎంతో తెలుసా?

No 1 kodalu serial :మనలో చాలా మందికి మన అభిమాన నటుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సహజమే. ఈ రోజు నెంబర్ 1 కోడలు సీరియల్ నటుల అసలు వయస్సు ఎంతో ఇపుడు తెలుసుకుందాం.

హీరో చెల్లులుగా నటిస్తున్న నవ్య అసలు పేరు పద్దు శ్యామ్ వయస్సు 24 సంవత్సరాలు.
ప్రీతి పాత్రలో నటిస్తున్న ఉష వయస్సు 26 సంవత్సరాలు
హీరో రాహుల్ అన్నయ్య తేజ పాత్రలో నటిస్తున్న క్రాంతి వయస్సు 27 సంవత్సరాలు
హీరో రాహుల్ పాత్రలో నటిస్తున్న జై ధనుష్ వయస్సు 33 సంవత్సరాలు
వాగ్దేవి పాత్రలో నటిస్తున్న సుధా చంద్రన్ వయస్సు 56 సంవత్సరాలు
సరస్సు పాత్రలో నటిస్తున్న మధుమితా వయస్సు 27 సంవత్సరాలు