MoviesTollywood news in telugu

థియేటర్స్ లో 1000 కి పైగా రోజులు ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Tollywood Movies :సినిమాలో నటించే నటీనటుల గురించి ప్రతి అభిమాని తెలుసుకుంటాడు తెలుసుకోవాలని ఆసక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే మొదటి షో చూడటానికి చాలా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలు చూడటానికి టీవీలు సెల్ ఫోన్లు సోషల్ మీడియా Ott వంటివి అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు సినిమా చూడాలి అంటే తప్పనిసరిగా థియేటర్ కి వెళ్లాల్సిందే. థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాల గురించి తెలుసుకుందాం

1963లో వచ్చిన లవకుశ సినిమా 1111 రోజులు ఆడింది.

1977 లో వచ్చిన అడవి రాముడు సినిమా సంవత్సరానికి పైగా ఆడింది.

2009లో వచ్చిన మగధీర సినిమా 1001 రోజులు ఆడింది

మహేష్ బాబు పోకిరి సినిమా 1000 రోజులకు పైగా ఆడింది

బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమా 1005 రోజులు ఆడింది