ప్రభాస్ Remuneration పై వైరల్ అవుతున్న న్యూస్
prabhas Remuneration :ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కనుక సక్సెస్ సాధిస్తే ప్రభాస్ పారితోషికం భారీగా పెరగడం: ఖాయం అని ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాకు 70 కోట్లకుపైగా చార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు మరింత పెంచాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మూడు సినిమాలు అంగీకరించాడు. వాటిల్లో ఆది పురుష్, సలార్, నాగ అశ్వంత్ సినిమా. ఈ సినిమాలలో ఒక్కో సినిమాకు వంద కోట్లను అందుకొనున్నాడని వార్తలు వస్తున్నాయి. రాధేశ్యామ్ సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ టాప్ హీరో స్థాయికు Remuneration చేరుతుందని వార్తలు వస్తున్నాయి
