Healthhealth tips in telugu

చింతపండు ఇలా తీసుకుంటే ప్రమాదం తప్పదు… జాగ్రత్త

Tamarind in telugu :మనం ప్రతి రోజు ఏదో రకంగా చింతపండును వాడుతూనే ఉంటాం కూరల్లోనూ సాంబార్ లోనూ పులిహార లోను చట్నీలలో చింతపండు లేకపోతే కుదరదు చింతపండు అనేది వంటలకు మంచి రుచిని ఇస్తుంది. చింతపండులో విటమిన్ ఎ,బి,సి, కె ఐరన్ మెగ్నీషియం ఫాస్పరస్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. చింతపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఈ ప్రయోజనాలు లిమిట్గా తీసుకుంటే కలుగుతాయి అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా చింతపండు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరైన మోతాదులో తీసుకుని ప్రయోజనాలను పొందండి