MoviesTollywood news in telugu

యశ్ దగ్గర కార్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా ?

KGF Yash cars collections : ఒకప్పుడు యశ్ అంటే కన్నడ పరిశ్రమకు మాత్రమే తెలుసు. అక్కడ స్టార్ హీరో. అయితే కే జి ఎఫ్ సంచలన విజయంతో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు. కే జి ఎఫ్ పార్ట్ 2 విడుదలకు సిద్ధం అవుతుంది ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం యశ్ దగ్గర ఉన్న కార్లు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. యశ్ దగ్గర టాప్ మోడల్ కార్లు చాలా ఉన్నాయట. యశ్ దగ్గర 5 కార్లు ఉన్నాయట. కే జి ఎఫ్ 2 కోసం 40 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ఈ సినిమా జులై 16న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక యశ్ దగ్గర ఉన్న కార్ల గురించి చూద్దాం.

Audi Q7
BMW 520D
Mercedes Benz DLS 350D
Mercedes GLC 250D Coupe
Pajero Sport