MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న దర్శకులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

Tollywood directors :తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు మంచి పేరును డబ్బులు సొంతం చేసుకున్నారు అలాగే కొంతమంది దర్శకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం

బొమ్మరిల్లు భాస్కర్ శ్రీవిద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

నాగ అశ్విన్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కృష్ణవంశీ రమ్యకృష్ణ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు

పూరి జగన్నాథ్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

టాలీవుడ్ జక్కన్న రమ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."