MoviesTollywood news in telugu

హీరోయిన్ అంజలి లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి ఉందో…?

Telugu Actrss Anjali Luxury Lifestyle :సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న నటి అంజలి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్ మూవీ వకీల్ సాబ్ లో లీడ్ రోల్ లో నటించింది. 1987జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోలులో పుట్టిన ఈమెకు ప్రస్తుతం 34 ఏళ్ళు. ఈమె అసలు పేరు బాలాత్రిపుర సుందరి. అయితే అంజలి, బాల అనే నిక్ నేమ్స్ ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక అంజలిగానే గుర్తింపు పొందింది.

రాజోలులోనే స్కూల్ స్టడీస్ పూర్తిచేసి,చెన్నైలో కాలేజీ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన అంజలి గ్రాడ్యుయేషన్ అయ్యాక 2006లో ఫోటో మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. జర్నీ,సింగం 2,శంకరాభరణం,బలుపు,సరైనోడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో చేసిన ఈమె తాజాగా వకీల్ సాబ్ లో చేయడంతో బ్లాక్ బస్టర్ హిట్ లో భాగం పంచుకుంది.

ఇంకా పెళ్లికాని అంజలి 5అడుగుల 5అంగుళాల ఎత్తు, 65కిలోల బరువు ఉంటుంది. తెలుపు,రెడ్ కలర్స్ అంటే ఇష్టం. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళం, భాషల్లో ప్రవేశం ఉంది.రజనీకాంత్,పవన్ కళ్యాణ్ ఇష్టమైన హీరోలు. సావిత్రి, శ్రీదేవి అభిమాన తారలు. 10కోట్లు నెట్ వర్త్ గల ఈమె ఒక్కో సినిమాకు 89లక్షలు అందుకుంటుంది. ఈమెకు రెండు అధునాతన సౌకర్యాలు గల రెండు కార్లున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."