MoviesTollywood news in telugu

తొలి సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న సెలబ్రిటీలు ఎంత మందో…!?

CELEBRITIES POPULAR WITH DEBUT MOVIE NAME :ఎవరికైనా తొలిసినిమా అనేది ఒక ప్రత్యేకమే అది వారికి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.  మన టాలీవుడ్ లో హీరోలు హీరోయిన్స్ దర్శకులు నిర్మాతలు తమ మొదటి సినిమా పేరు తమ ఇంటి పేరుగా మార్చుకున్న వారిని ఒక లుక్కేద్దాం

వెన్నెల కిషోర్
అల్లరి నరేష్
షావుకారు జానకి
దిల్ రాజు
శుభలేఖ సుధాకర్
సత్యం రాజేష్
జోష్ రవి
చిత్రం శీను
అల్లరి రవిబాబు
బొమ్మరిల్లు భాస్కర్
ఆహుతి ప్రసాద్
మహర్షి రాఘవ
కళ్ళు చిదంబరం
వెన్నెల సీతారామశాస్త్రి
సాక్షి రంగారావు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."