MoviesTollywood news in telugu

టాలీవుడ్‌లో ఈ 8 సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారా…?

OTT Movies of Tollywood : కరోనా కారణంగా ధియేటర్స్ మూత పడటంతో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఇప్పుడు OTT బాట పట్టటానికి సిద్దం అవుతున్నాయి. అప్పుడే కొన్ని సినిమాలు OTT లో విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఆ సినిమాలు ఏమిటో ఒక లుక్ వేద్దాము.

గోపీచంద్, నయనతార జోడీగా ఆరడుగుల బుల్లెట్
సత్యదేవ్ హీరోగా తిమ్మరుసు సినిమా
గోపిచంద్ హీరోగా సీటీ మార్
తేజ సజ్జ హీరోగా ఇష్క్
వెంకటేష్ హీరోగా వస్తున్న దృ‌శ్యం 2 సినిమా
వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ నారప్ప
వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న కొండపాలెం
సంతోష్ శోభన్, కావ్య తప్పర్ జంటగా వస్తున్న ఏక్ మినీ కథ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."