MoviesTollywood news in telugu

రేణు దేశాయ్ లైఫ్ స్టైల్….ఎన్నికోట్ల అస్థి ఉందో…?

Renu Desai LifeStyle :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య,నటి రేణు దేశాయ్ 1981డిసెంబర్ 4న మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. ఈమెకు ప్రస్తుతం 40ఏళ్ళు. నటిగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరొందిన రేణు పూణేలోని సింగాడ్ సిటీ స్కూల్లో చదివింది. పూణేలోని జియల్ ఎడ్యుకేషన్ సొసైటీ లో కాలేజీ విద్య పూర్తిచే సింది. రేణుకి ఓ అక్క, ఓ తమ్ముడు ఉన్నారు. రెండవ సంతానంగా రేణు జన్మించడంతో రెండోసారి కూడా ఆడపిల్లేనా అంటూ తండ్రి చిరాకుతో చూడ్డానికి హాస్పిటల్ కి కూడా రాలేదట. రేణుకి అకిరా కళ్యాణ్,ఆద్య కళ్యాణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

స్కూల్,కాలేజీ డేస్ లో అబ్బాయిలా రేణు ప్రవర్తించేదట. కాలేజీ డేస్ లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అయితే ఆమె మోడలింగ్ చూసిన పూరి జగన్నాధ్ తన మూవీ బద్రీలో ఛాన్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన రేణుకి మంచి హిట్ రావడంతో పాటు పవన్ తో పరిచయం ప్రేమగా మారింది. 2009జనవరి 28న పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు.

రేణుకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మూడు కోట్ల విలువైన ఇల్లు, మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. హీరోల్లో పవన్ కళ్యాణ్,అమితాబ్ బచ్చన్, హీరోయిన్స్ లో శ్రీదేవి అంటే ఇష్టం. లండన్ అంటే ఇష్టం. ఒక్కొక్క మూవీకి 65లక్షలు తీసుకునే రేణు నెట్ వర్త్ 35కోట్లు ఉంటుంది. సౌత్ ఇండియా ఫుడ్స్ అంటే మక్కువ. బుక్స్ చదవడం, వంట చేయడం, ట్రావెలింగ్ ఈమె హాబీస్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."