MoviesTollywood news in telugu

బాలకృష్ణ,రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు హిట్..?

Balakrishna and raghavendra rao :టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ, కే.రాఘవేంద్ర రావుది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీళ్ల కలయికలో మొత్తంగా 7 చిత్రాలు వచ్చాయి. అందులో ఒక సినిమాలో బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత సోలో హీరోగా 6 చిత్రాల్లో నటించారు. వీటిలో హిట్ ప్లాప్స్ విషయానికొస్తే..

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
పట్టాభిషేకం
అపూర్వ సహోదరులు
సాహస సామ్రాట్ – డిజాస్టర్
దొంగ రాముడు
‘అశ్వమేథం – ప్లాప్
పాండురంగడు – ప్లాప్

మొత్తంగా బాలకృష్ణ, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన 7 చిత్రాల్లో సగం సక్సెస్ అయితే.. సగం ఫ్లాప్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."