MoviesTollywood news in telugu

తమిళ హీరోల పారితోషికం ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Tamil Heroes remunerations :తమిళ్ హీరోలు అంటే ఇప్పటివరకు అనువాద సినిమాలతోనే మన ముందుకు వచ్చారు కానీ ప్రస్తుతం విజయ్ సూర్య ధనుష్ వంటి హీరోలు డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు. అయితే వారి పారితోషికం ఎలా ఉందో చూద్దాం

విజయ్
విజయ్ సినిమా 200 కోట్ల వరకు వసూలు చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్న విజయ్ కి 100 కోట్లు పారితోషికం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ధనుష్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి ధనుష్ దాదాపు 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి

సూర్య
సూర్య కు తెలుగులో మార్కెట్ బాగానే ఉంది బోయపాటి శీనుతో ఒక సినిమా చేయటానికి 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి