టాలీవుడ్ లో టాప్ విలన్స్ రెమ్యునరేషన్ ఎలా ఉందో చూద్దాం
Tollywood villains remuneration : ఒకప్పుడు తెలుగులో లో హీరోలకు మాత్రమే ఎక్కువ పారితోషికం ఉండేది కానీ ఇప్పుడు హీరోలకు దీటుగా విలన్స్ కూడా పారితోషకం తీసుకుంటున్నారు
జగపతి బాబు ఒక్క సినిమాకి కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటాడు
శ్రీకాంత్ కొత్త సినిమాకి కోటికిపైగా తీసుకుంటున్నాడు
ప్రకాష్ రాజ్ అయితే ఒక్క రోజుకి పది లక్షలకు పైగా చార్జ్ చేస్తాడు
సోనూసూద్ అయితే ఒక్క సినిమాకి మూడు కోట్ల వరకు తీసుకుంటున్నాడు
సంపత్ రాజ్ మిర్చి సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయాడు ఒక్కో సినిమాకి 40 లక్షలకు పైగా తీసుకుంటాడు
డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్ లేదా సపోర్టింగ్ రోల్ కోసం 50 లక్షల దాకా తీసుకుంటాడు
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ మూడు కోట్లకు పైగా తీసుకుంటాడు
స్టైలిష్ విలన్ ఆది సినిమాకు కోటికి పైగా తీసుకుంటాడు
రవి కిషన్ 40 లక్షల వరకు తీసుకుంటాడు