MoviesTollywood news in telugu

ఆహలో ఎన్ని కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

AHA New Movies :కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల థియేటర్స్ ఇంకా తెరుచుకోలేదు ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది చెప్పలేని పరిస్థితి ఉంది అందుకే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు కొన్ని OTT బాట పడుతున్నాయి. చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగు OTT ప్లాట్ఫామ్ AHA లో నాలుగు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఏమిటో తెలుసుకుందాం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

నాగ సూర్య హీరోగా నటించిన లక్ష్య సినిమా కూడా ఆహాలో విడుదల కానున్నది

అమలాపాల్ ప్రధానపాత్రలో నటించిన కుడి ఎడమైతే సినిమా త్వరలోనే ఆహలో ప్రసారం కానున్నది. ఇంకా ఎన్ని సినిమాలు ముందు ముందు వస్తాయో చూద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."