MoviesTollywood news in telugu

రాజేంద్రప్రసాద్ కెరీర్ లో టాప్ సినిమాలు…మీరు చూసారా…?

Rajendra prasad top movies :తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కామెడికి ఒక స్టార్ డమ్ తీసుకురావటమే కాకుండా ప్రయోగాలను చేయటంలో కూడా ముందు ఉండేవాడు. ఆయన సినిమాల్లో టాప్ సినిమాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం

లేడీస్ టైలర్
ఆహనా పెళ్ళంట
జయమ్ము నిశ్చయమ్మురా
ఏప్రిల్ ఒకటి విడుదల
ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్
రెండు రెళ్ళు ఆరు
కాష్మోరా
ఎర్రమందారం
వివాహ భోజనంబు
పెళ్లి పుస్తకం
అప్పుల అప్పారావు
ఆ ఒక్కటి అడక్కు
బృందావనం
మిస్టర్ పెళ్ళాం
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
కన్నయ్యకిట్టయ్య
రాజేంద్రుడు గజేంద్రుడు
ఆలీబాబా అరడజను దొంగలు
మాయలోడు
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
ఆ నలుగురు

ప్రస్తుతం మంచి కథలను ఎంచుకుంటూ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. వయస్సుకి తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."