MoviesTollywood news in telugu

కస్తూరి కెరీర్ ని మలుపు తిప్పిన సీరియల్ ఏమిటో తెలుసా?

Tollywood Actress Kasthuri Career :సినిమాలకు ధీటుగా బుల్లితెర కు డిమాండ్ పెరగడంతో చాలామంది సీనియర్ నటీనటులు బుల్లితెర మీద కన్పించి తమ నటనతో అలరిస్తున్నారు. అలాగే ఒకప్పటి నటి కస్తూరి కూడా ఇప్పుడు బుల్లితెరపై నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్ తెచ్చు కుంటోంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ లో రెండవ స్థానంలో నిల్చింది. ఇందులో కస్తూరి నటిస్తూ తన నటనతో అలరిస్తోంది.

తులసి పాత్రలో కస్తూరి బాగా నటిస్తుంటే ఆమె భర్త క్యారెక్టర్ లో నందు కూడా బాగానే నటిస్తున్నాడు. మొత్తానికి నటీనటులు తమ నటనతో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కి మంచి క్రేజ్ తెచ్చారు. ఇక బుల్లితెర హీరోయిన్ భావనకు భర్త అయిన విజయకృష్ణ ఈ సీరియల్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. కల్యాణ వైభోగమే,యమలీల సీరియల్స్ లో భావన నటిస్తోంది. దేవత సీరియల్ కి కూడా విజయకృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."