MoviesTollywood news in telugu

రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్లో .. ఖడ్గం .. ఈ కథకు కారణం ..

Ravi teja krishna vamsi movies : తెలుగు సినిమా : రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినిమా .. ఖడ్గం .. అసలీ దేశభక్తి కూడిన ఈ కధ కృష్ణవంశీ మదిలో రూపుదిద్దుకోవడానికి అసలు కారణం ఏమిటో ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు కృష్ణవంశీ.

ఒకసారి హైదరాబాద్ లో పాతబస్తీ కు వెళ్ళినపుడు, అక్కడ కొన్నిచోట్ల బిన్ లాడెన్, పర్వేజ్ ముషారఫ్ ఫొటోలు చూసి కృష్ణవంశీ కు కోపం వచ్చింది. వాళ్ళకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఆ తరువాత ఈ సంఘటన దేశభక్తి ను ప్రేరేపించే కధ గా ఖడ్గం సినిమా రూపుదిద్దుకోడానికి కారణం అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."