Healthhealth tips in telugu

Rain water:వర్షపు నీటిని తాగుతున్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో…

Rain Water Benefits in telugu :మనలో చాలా మందికి వర్షం నీటిని తాగవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది వర్షం నీటిని తాగవచ్చు ఇవి స్వచ్ఛమైన నీరు అంటే ఫిల్టర్ వాటర్ అంత స్వచ్ఛమైనవి ఈ వర్షం నీటిలో కొన్ని మినరల్స్ ఉంటాయి. వర్షపు నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇవి ఆల్కలైన్ వాటర్ గా పనిచేస్తాయి

ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో వ్యర్ధాలు అన్ని బయటికి పోయి అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి కణాలు సురక్షితంగా ఉండేలా చేస్తుంది ఉదయం సమయంలో పరగడుపున రెండు లేదా మూడు టీ స్పూన్లల వర్షపు .నీటిని తాగితే జీర్ణాశయంలో పీహెచ్ స్థాయి లు మెరుగుపడి అల్సర్ వంటి సమస్యలు ఉండవు.

Rain Water Benefits 1

వర్షపు నీటితో స్నానం చేయడం వలన దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం జుట్టు శుభ్రంగా ఉంటుంది ముఖం మీద మొటిమలు మచ్చలు తగ్గుతాయి. అయితే ఈ వర్షపు నీటిని ఎలా తాగాలి అనే విషయానికి వస్తే వర్షపు నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలి. అసలు వర్షపు నీటిని .నేరుగా తాగటానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే వాటిలో ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే వేడి చేసినప్పుడు నశిస్తాయి వర్షపు నీటిని బహిరంగ ప్రదేశం లో వచ్చే దార ద్వారా మాత్రమే సేకరించి వేడి చేసి తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.