MoviesTollywood news in telugu

గృహలక్ష్మి సీరియల్ అంకిత రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Gruhalakshmi serial actress ankita : ప్రముఖ టివి ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న గృహలక్ష్మి సీరియల్ తెలుగులో టాప్ టు సీరియల్ గా రాణిస్తోంది. అతికొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇందులో తులసికి పెద్ద కోడలిగా నటిస్తున్న అంకిత తన అందంతో,అభినయంతో తక్కువ సమయంలో ఎక్కువ పాపులార్టీ తెచ్చుకుంది.

అంకిత అసలు పేరు ఉత్తరా రెడ్డి. బెంగుళూరులో నవంబర్ 29న జన్మించిన ఈమెకి చిన్నతనం నుంచి యాక్టింగ్,డాన్స్ అంటే మక్కువ. దాంతో స్కూల్ డేస్, కాలేజీ డేస్ లో ప్రతి కల్చరల్ ప్రోగ్రాం లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంది. ట్రావెలింగ్,సినిమాలు చేయడం ఇష్టం. ఇక నటి కావాలన్న కోరిక కూడా ఉండడంతో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసింది.

అయితే గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఉత్తర తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చూపులకై వెతికాం,ఎండ్ లెస్ లవ్ స్టోరీ, మై డియర్ రావణ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో ఉత్తర నటించింది. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా,నా నువ్వు వంటి వెబ్ సిరీస్ లో నటించింది. ఇండిపెండెంట్ మూవీతో పాటు సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రహ్మణ్యపురం మూవీలో కూడా ఉత్తరా నటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."