MoviesTollywood news in telugu

టాప్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను గుర్తు పట్టారా…?

Bollywood actress deepika padukone childhood Photo :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా పదుకునే ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.

అయితే దీపికా పదుకునే చిన్నప్పటి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వాళ్ళు ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. ఇవి ఫాన్స్ కి జోష్ నింపుతాయి. అలాంటిది హీరోయిన్స్ అయితే ఇక ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.

దీపికా పదుకునే బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి,వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతేకాదు,తోటి నటుడుని పెళ్ళాడి హ్యాపీగా మేరేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న దీపికా చిన్నప్పటి ఫోటోలు వైరల్ కావడంతో ఫాన్స్ షేర్ చేస్తూ,క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."