MoviesTollywood news in telugu

చిరంజీవి కెరీర్ లో అత్యధికంగా వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Chiranjeevi highest collected movies :మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృస్టించినట్టే. చిరంజీవి 43 ఏళ్ళ సినిమా కెరీర్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాశారు. వాటి గురించి తెలుసుకుందాం

సైరా నర్సింహారెడ్డి – 132 కోట్లు

ఖైదీ నెంబర్ 150 – 104 కోట్లు

ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 27 కోట్లు

శంకర్ దాదా ఎంబిబిఎస్ 26 కోట్లు

ఠాగూర్ సినిమా 24 కోట్లు

స్టాలిన్ సినిమా 23 కోట్లు

శంకర్ దాదా జిందాబాద్ సినిమా ప్లాప్ అయినా 18 కోట్లు

అన్నయ్య సినిమా 13 కోట్లు

జై చిరంజీవ సినిమా ప్లాప్ అయినా 12 కోట్లు

ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ 10 కోట్లు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."