MoviesTollywood news in telugu

గోపిచంద్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?

Tollywood heroine bhavana :గోపీచంద్ హీరోగా వచ్చిన ఒంటరి మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి న మలయాళ నటి భావన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహాత్మా,హీరో వంటి మూవీస్ లో చేసింది. అయితే అంతగా గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కి దూరమైంది.

ముఖ్యంగా భావనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వార్తలొచ్చాయి. దాంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. నిజానికి శ్రీకాంత్ హీరోగా 2009లో వచ్చిన మహాత్మా మూవీ భావనకు తెలుగులో చివరి సినిమా. తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ పారితోషికం విషయంలో ఎక్కువగా డిమాండ్ చేసేదని పలువురు ప్రొడ్యూసర్స్ టాక్.

అందుకే తెలుగు నిర్మాతలు భావనను దూరం పెట్టారని అంటుంటారు. అయితే ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన భావన అక్కడ కెరీర్ బాగున్న సమయంలోనే 2017లో కన్నడ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో చేసింది. ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ నరసింహం తెరకెక్కిస్తున్న ఇనస్పెక్టర్ విక్రమ్ మూవీలో నటిసున్న ఈమె కెరీర్ మారుతుందా లేదా అనేది చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."