MoviesTollywood news in telugu

వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే…

Varudu Kaavalenu Twitter Review in Telugu : నాగ శౌర్య,రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన వరుడు కావలెను సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది అనేది Twitter రివ్యూ ద్వారా తెలుసుకుందాం

సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు యావరేజ్ అంటే మరి కొందరు పర్లేదు అని అంటున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పాటలు. కొత్తగా ఉన్నాయి. మ్యూజిక్ .,ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి హైలెట్ గా ఉన్నాయని అంటున్నారు.

ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అంశాల‌తో ఆస‌క్తిక‌రంగా సాగిందనే టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదం పంచే సినిమా ఇది అని అంటున్నారు. ఫస్టాఫ్ పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ ఫీల్ తెప్పించిందని, మొత్తంగా చెప్పాలంటే యావరేజ్ సినిమా ఇది అని చెబుతున్నారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."