Uncategorized

1 స్పూన్ – గొంతు మంట,గొంతు నొప్పి,గరగర,జలుబు,గొంతు ఇన్ఫెక్షన్ నిమిషాల్లో మాయమవుతుంది

Gontu NOppi Home remedies In telugu : ఈరోజు దగ్గు జలుబు చాతి లో వచ్చే ఇన్ఫెక్షన్ శ్లేష్మం తగ్గటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ చిట్కా కోసం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి . దగ్గు జలుబు లేకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే గొంతులో ఏ కాస్త తేడా ఉన్నా .ముక్కులో గడబిడ ఉన్న చాలా ఇబ్బందిగా ఉండి నిరసించి పోతాం.

ఎందుకంటే దగ్గు జలుబు అనేవి మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రావటానికి అవకాశాన్ని కల్పిస్తాయి దగ్గు జలుబు ఉందంటే ఆ తర్వాత జ్వరం తలనొప్పి ఒంటి నొప్పులు అలా వరుసగా వచ్చేస్తే. అందువల్ల దగ్గు జలుబు వచ్చింది అంటే మనం ఎలర్ట్ అయిపోవాలి.

5 లవంగాలు,10 మిరియాలను వెగించి పొడి చేసుకోవాలి. అల్లం కాస్త వేడి చేసి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనె,అల్లం రసం,లవంగల,మిరియాల పొడి,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున ఒక స్పూన్ తీసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఒక స్పూన్ తీసుకోవాలి. ఇలా 3 రోజులు తీసుకుంటే గొంతు నొప్పి,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.