MoviesTollywood news in telugu

పెళ్లి కోసం నాని ఎన్ని పాట్లు పడ్డాడో తెలుసా ?

Tollywood Hero Nani : అష్టా చెమ్మా మూవీతో హీరోగా మారిన నాని వరుస విజయాలతో నేచురల్ స్టార్ అయ్యాడు. తాజాగా టక్ జగదీశ్ మూవీ చేసిన యితడు, శ్యామ్ సంగరాయ, అంటే సుందరానికి మూవీస్ చేస్తున్నాడు. అంజనా అనే అమ్మాయిని ప్రేమించి 2012లో పెళ్లిచేసుకున్న నానికి ఒక బాబు ఉన్నాడు.

అయితే ఆ ఆమధ్య మంచు లక్ష్మి మాటీవీలో హోస్ట్ గా చేసిన షోలో అంజనాతో కల్సి పాల్గొన్న నాని తమ ప్రేమ, పెళ్ళికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. తాజాగా ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేస్తోంది. ఆమె తండ్రికి విజయనగరంలో ఫ్యాక్టరీ ఉంది.

తల్లి మాత్రం ఇంటి దగ్గరే ఉంటుందని అంజనా చెప్పింది. ఇక ప్రేమ విషయాలను నాని షేర్ చేసుకుంటూ, అంజనా పట్ల సడన్ గా ప్రేమ పుట్టిందని, అయితే ఐదేళ్లు ఫ్రెండ్స్ గా ఉంటూ పెళ్లి చేసుకుందామా అని ప్రపోజ్ చేశానని చెప్పాడు. సాధారణంగా లవ్ ప్రపోజ్ చేస్తారు కానీ యితడు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. మొత్తానికి ఐదేళ్ల గ్యాప్ ఇచ్చి, ఇంట్లో పెళ్ళికి ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని నాని చెప్పుకొచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."