Healthhealth tips in telugu

పరగడుపున ఈ టీ తాగితే..మోకాళ్ళ నొప్పులు,కిడ్నీలో రాళ్లు,శరీర బలహీనత,రక్తపోటు ఉండవు

Mustard seeds and fennel seeds Tea Benefits In telugu : ఈరోజు సోంపు, ఆవాలు కలిపి తయారుచేసిన టీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో అధికంగా ఉన్న గాలి తగ్గుతుంది. శరీరంలో ఉండే గాలి కారణంగా వాపులు కీళ్ళ నొప్పులు వస్తాయి. జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారికి ఆ సమస్య తొలగిపోతుంది.
Mustard seeds Benefits In telugu
బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖం మీద ముడతలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా శరీరంలో అనేక వ్యాధులు.ను నయం చేస్తుంది. ఈ టీని ఉదయం పరగడుపున తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ సొంపు, అరస్పూన్ ఆవాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ టీ తాగటం వలన మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో రాళ్ళ సమస్య, శారీరక బలహీనత, రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఎముకలకు సంబందించిన అన్నీ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ టీ ని పది రోజుల పాటు తాగి వారం గ్యాప్ ఇచ్చి మరల పది రోజులు తాగితే మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది.