Movies

మోహన్ బాబుకి ఏ హీరోయిన్ అంటే భయమో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని, ఇండస్ట్రీ లో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మోహన్ బాబు ముక్కుసూటి మనిషి అని, ముక్కోపి అని అందరు అంటుంటారు. అంతేకాకుండా తను ఎవరికీ భయపడే వ్యక్తి కాదని కూడా అందరు అంటుంటారు. కానీ అలాంటి గొప్ప వ్యక్తి కి ఒకరేంటీ మాత్రం చాలా భయం అని ఒక ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే… ఆ యన గారాల కూతురు లక్ష్మి ప్రసన్న…

కాగా మీకు ఊరకనే కోపం వస్తుంటుందంట కదా అని మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్న కు సమాధానంగా, తనకు ఎవరి మీదే ఊరకనే కోపం రాదనీ, ఎవరైనా అశ్రద్ధ, బూటకపు మాటలు చెప్పే వారంటే చాల కోపం వస్తుందని చెప్పారు. కాగా అనవసరమైన పొగడ్తలు కూడా నచ్చవు. అంటే వారికీ భారీగా పార్టీలిచ్చి వారితో సన్నిహితంగా ఉంటేనే నెం మంచోడినా అంటూ మోహన్ బాబు గారు ప్రశ్నించారు. కానీ నా కూతురు లక్ష్మీ అంటే మాత్రం చాలా భయం అని చెప్తున్నారు. అంతేకాకుండా తన మీద ప్రతీ విషయంలో కోపం తెచ్చుకుంటుందని, రాక్షసిలా పడిపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా తనకు ఎంత భయపడతానో.. అంతే ఎక్కువగా ప్రేమిస్తాను.. అని చెప్పుకొచ్చాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."