Healthhealth tips in telugu

Protein laddu :1 లడ్డు తింటే చాలు 90 ఏళ్ళు వచ్చినా కీళ్ళనొప్పి,నడుంనొప్పి,రక్తహీనత, నిద్రలేమి అసలు ఉండవు

protein laddu recipe :ప్రొటీన్ లడ్డు అనేది శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించే ఒక ఆరోగ్యకరమైన లడ్డు. ఇది ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, ఎముకల బలం, కండరాల దృఢత్వం మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లోనే ఈ లడ్డుని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈరోజు ఎన్నో పోషకాలు ఉన్న లడ్డు తయారు చేసుకుంటున్నాం ఈ లడ్డూ తినడం వలన కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కాల్షియం లోపం నిద్రలేమి వంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి ఏ ఇంగ్రిడియంట్స్ ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
gasagasalu uses
ఈ లడ్డు తింటే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, రక్తహీనత వంటి సమస్యలు అసలు ఉండవు. ప్రతి రోజు ఒక లడ్డు తింటే సరిపోతుంది. ఈ లడ్డును అన్ని వయస్సుల వారు తినవచ్చు. నీరసం,అలసట లేకుండా చేస్తుంది. ఒకసారి చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Lotus Seeds benefits In Telugu
పాన్ లో ఒక కప్పు పుల్ మఖానా వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అరకప్పు ఒట్స్ వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల గసగసాలు కూడా వేగించి పక్కన పెట్టుకోవాలి. రెండు స్పూన్ల ఆవిసే గింజలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 10 బాదం పప్పులను వేగించి పక్కన పెట్టుకోవాలి.
Health Benefits of Dates
ఒక కప్పు ఖర్జూరంను గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసి నీటిని పోసి నానబెట్టాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న పుల్ మఖానా, ఒట్స్, ఆవిసే గింజలు,బాదం పప్పులను వేసి మెత్తని పొడిగా చేసిపక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన ఖర్జూరంను మెత్తని పేస్ట్ గా చేయాలి.
Diabetes patients eat almonds In Telugu
ఒక పాన్ లో ఖర్జూరం పేస్ట్ వేసి దానిలో అరగ్లాసు నీటిని పోసి 2 నిమిషాలు ఉడికించి దానిలో తయారుచేసి పెట్టుకున్న పొడి, ఒక స్పూన్ గసగసాలు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో 2 స్పూన్ల నెయ్యి వేసి బాల్స్ గా చుట్టుకొని మిగిలిన గసగసాలలో దొర్లించాలి. రోజుకి ఒక లడ్డు తింటే పైన చెప్పిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ