Healthhealth tips in telugu

పరగడుపున కాఫీలో నెయ్యి కలిపి తాగితే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Ghee Coffee Health benefits In telugu : మనలో చాలామంది కాపీని చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీలలో కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ అంటూ ఎన్నో రకాలు ఉన్నాయి. రోజు ఒక కప్పు కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య పరియోజనాలను పొందవచ్చుని నిపుణులు చెబుతున్నారు.
coffee and cinnamon benefits
అయితే ఒక కప్పు కాఫీలో అర స్పూన్ నెయ్యి కలిపి పరగడుపున తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారిలో Ghee Coffee తాగిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకుంటే ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. డయాబెటిస్, జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారికి ఈ కాఫీ చాలా బాగా సహాయపడుతుంది. హార్మోన్లలో అసమతుల్యతను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

Ghee Coffee తాగితే రోజంతా అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా చురుకుగా ఉంటారు. ఎందుకంటే నెయ్యిలో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్‌ , ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా తినాలని కోరికను తగ్గించి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పరగడుపున Ghee Coffee తాగితే చాలా మంచిది.
gas troble home remedies
నెయ్యి ఆహారాన్ని తేలిక జీర్ణం చేయటమే కాకుండా చాలా తొందరగా శక్తినిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తూ శరీరంలో .పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు నాడీ కణజాలాల పెరుగుదలకు, పనితీరుకు సహాయపడతాయి. దాంతో మానసిక స్థితి బాగుండటానికి సహాయ పడుతుంది.
cholesterol reduce foods
హార్మోన్ల ఉత్పత్తి.కి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియకు అంతరాయం కలిగించే ఆమ్లాలను తట్టస్తం చేసి జీర్ణ క్రియ మెరుగ్గా జరిగేలా చేస్తుంది.
అయితే Ghee Coffee ని ఎప్పుడు తాగాలి అనే విషయానికొస్తే పరగడుపున తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఉదయం వ్యాయామం చేయటానికి ముందుగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
sleeping problems in telugu
Ghee Coffee ని రోజులో రెండు సార్లు మించి ఎక్కువగా తీసుకోకూడదు. సాయంత్రం ఐదు తర్వాత తీసుకుంటే నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పరగడుపున తీసుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. కాస్త శ్రద్ద పెడితే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.