MoviesTollywood news in telugu

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మెరీనా Remuneration ఎంత…?

Bigg Boss Telugu marina Remuneration: బిగ్ బాస్ తెలుగులో సీజన్ 6 ప్రారంభం అయ్యి ఇప్పటికే 11 వారాలు అయింది 11 వ వారంలో merina ఎలిమినేట్ అయింది . బిగ్ బాస్ హౌస్ లో చాలా సౌమ్యంగా ఎవరితో గొడవలు లేకుండా ఉంది. మదర్ ఇండియా గా పేరు తెచ్చుకున్న మెరీనా వంటగదికే ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన గేమ్ లో కాస్త వెనకబడింది.

11 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న Merina ఎంత పారితోషికం తీసుకుంది…అనే విషయానికి వచ్చేసరికి వారానికి 35000 చొప్పున 11 వారాలకు దాదాపుగా మూడు లక్షల ఎనిమిది వేలు పారితోషికంగా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."