MoviesTollywood news in telugu

Prema Entha Madhuram సీరియల్ హీరోయిన్ లైఫ్ స్టైల్…అస్థి ఎన్ని కోట్లో…?

Prema Entha Madhuram serial heroine : Zee Telugu లో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. అవి ప్రేక్షక ఆదరణతో ముందుకు సాగుతున్నాయి. మంచి ఆదరణతో నడుస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోయిన్ గా నటించిన అను 1996 జులై 1న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. అక్కడే టెన్త్ వరకూ చదివింది. సెయింట్ యాన్స్ ప్రి యూనివర్సిటీ ఆఫ్ గర్ల్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఈమె అసలు పేరు వర్ష హెచ్. కె. అయితే అను,వర్ష అనే నిక్ నేమ్స్ ఉన్నాయి.

చిన్నప్పటి నుంచి నటనపై ఏమాత్రం ఆసక్తి లేని వర్ష ఒకరోజు ఆమె ఫ్రెండ్స్ మోడలింగ్ చేస్తుంటే తాను కూడా మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అదే సమయంలో కన్నడలో నాగమండలం సీరియల్ లో లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ హిట్ కావడంతో వర్షకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కస్తూరి నివాస్ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది.

అందులో నటిస్తుండగా, తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోయిన్ ఛాన్స్ రావడంతో కస్తూరి నివాస్ వదిలేసింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా వర్ష నటించింది. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మంచి పేరు తెచ్చుకున్న వర్ష 5అడుగుల 7ఇంగుళాల ఎత్తు . హీరో పునీత్ రాజ్ కుమార్, హీరోయిన్ సౌందర్య అంటే ఇష్టం. ప్రభాస్ నటించిన సాహో మూవీ అంటే ఇష్టమట. వర్ష నెట్ వర్త్ 2కోట్ల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్ అంటే ఇష్టం. బ్లు కలర్, హోమ్ మేడ్ ఫుడ్స్ అంటే ఇష్టం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."