MoviesTollywood news in telugu

Savitri చేతిలో ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…?

Mahanati savitri And Nagarjuna : మహానటి సావిత్రి అంటే ప్రతి ఒక్క హీరోయిన్ కి ఆదర్శం అని చెప్పవచ్చు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విడుదల అయినా రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ గా ముందుకు సాగింది. మహానటి సినిమా చాలా సక్సెస్ అయింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందింది.

ప్రస్తుతం సావిత్రికి సంబందించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చిన్నబాబును సావిత్రి ఎత్తుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫొటోలో ఉన్నది ఎవరంటూ ఆరా తీస్తే.. ఇప్పటి స్టార్ హీరోగా తెలిసింది.

ఇంతకు ఎవరా స్టార్ హీరో అంటే అక్కినేని నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో నాగార్జున చిన్న పిల్లాడి పాత్రలో నటించారు.ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ సినిమా 1961 వ సంవత్సరంలో వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."