MoviesTollywood news in telugu

C/o anasuya సీరియల్ తేజస్విని గౌడ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Care Of Anasuya Serial TejasWini Gowda : కేర్ ఆఫ్ అనసూయ సీరియల్ లో శివాని పాత్రలో అలరిస్తున్న తేజస్విని గౌడ నిక్ నేమ్స్ తేజు, చిన్ని, శివాని అని పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరులో మల్లికార్జు,భ్రమరాంబ దంపతులకు 1995నవంబర్ 22న జన్మించిన ఈమెకు ప్రస్తుతం 26ఏళ్ళు. ఈమెకు చిన్నప్పటి నుంచి పాడడం,డాన్సింగ్ అంటే ఇష్టం. 4ఏళ్ల వయస్సు నుంచే డాన్స్ నేర్చుకున్న ఈమె స్కూల్ లో ఏ కల్చరల్ యాక్టివిటీ జరిగినా పాల్గొనేది.

రాజరాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్టడీస్ పూర్తిచేసిన తేజస్విని ఒక స్టార్టప్ కంపెనీలో జాబ్ చేసేది. తర్వాత యాక్టింగ్ స్కూల్లో చేరిన ఈమెకు ఆసమయాంలోనే బిళగందీ కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తేజస్విని తర్వాత కోయిలమ్మ సీరియల్ లో చిన్ని పాత్రలో నటించి తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. మొదటి సీరియల్ తోనే బుల్లితెర ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది.

తమిళంలో కూడా నటించిన ఈమె ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కి 18వేల వరకూ అందుకుంటుంది. బ్లూ,ఆరెంజ్ కలర్స్ అంటే ఇష్టం. ఆడి 3కార్, హైదరాబాద్ హైటెక్ సిటీలో అపార్ట్ మెంట్ ఉన్నాయి. ప్రభాస్,యష్ ఇష్టమైన హీరోలు.పారిస్ అంటే ఇష్టం. ఈ మధ్య టివి Actor తో వివాహం జరిగింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."