MoviesTollywood news in telugu

Vijay Devarakonda రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Vijay Devarakonda Movies :విజయ్ దేవరకొండ పరిశ్రమకు హీరోగా కెరీర్ ప్రారంభం అయిన కాలంలో 9 సినిమాలను రిజెక్ట్ చేశాడు. పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ వెనుదిరిగి చూడవలసిన అవసరం రాలేదు. విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు కథలు నచ్చక.. మరికొన్ని సినిమాలు డేట్స్ కుదరక.. ఇంకొన్ని సినిమాలు కాంబినేషన్స్ సెట్ అవ్వక వదిలేసాడు. వాటి గురించి తెలుసుకుందాం.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ – రిజెక్ట్… అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ – రిజెక్ట్… నితిన్ హీరోగా వచ్చిన భీష్మ – కథ నచ్చిన చేయటం కుదరలేదు… రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ – కధ నచ్చలేదు.

కొరటాల శివ సినిమా కథ నచ్చలేదు… కరణ్ జోహార్ స్ట్రెయిట్ హిందీ సినిమా – ఆసక్తి చూపలేదు… కార్తికేయ హీరోగా వచ్చిన RX 100 – కథ నచ్చలేదు… వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన… హీరో – సినిమా ప్రారంభం అయి ఆగిపోయింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."