BusinessToday gold rate

Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..మరి వెండి…?

Gold Rate in Hyderabad Today: బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి…అలాగే ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. అలా ఉండటం వలన బంగారం కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది బంగారంను కొనుగోలు చేసి పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 52,900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 57,710 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 73500 గా ఉంది