MoviesTollywood news in telugu

Sobhan babu రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

SOBHAN BABU REJECTED Movies : శోభన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్నారు హీరోగా నటిస్తూనే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా శోభన్ బాబుకు మహిళా అభిమానులు ఎక్కువ. శోభన్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి గా అడిగితే నో చెప్పేశాడు శోభన్ బాబు.

అతడు సినిమాలో తాత పాత్ర కోసం శోభన్ బాబు ను సంప్రదించారు. ఆ తర్వాత ఆ పాత్రలో నాజర్ నటించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్రలో మొదటి శోభన్ బాబు ని సంప్రదించారట.

హిందీలో అమితాబచ్చన్ ముఖ్య పాత్రలో వచ్చిన బ్లాక్ సినిమాని శోభన్ బాబు తో రీమేక్ చేయాలని అనుకున్నారు అని శోభన్ బాబు ఒప్పుకోలేదు.

కృష్ణ శోభన్ బాబు జగపతి బాబుతో ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలని వి.బి.రాజేంద్రప్రసాద్ అనుకున్నారు. ఆ ప్రొజెక్ట్ కూడా ముందుకు వెళ్లలేదు.శోభన్ బాబు రిటైర్ అయ్యాక ఎన్నో అద్భుతమైన కథలు వచ్చినా రిజెక్ట్ చేశాడు.