MoviesTollywood news in telugu

Krack సినిమాకి 5గురు దర్శకులు…ఎలాగో చూస్తే షాక్ అవుతారు

Ravi Teja Krack Movie :గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ,శృతి హాసన్ హీరో హీరోయిన్ లుగా నటించిన క్రాక్ సినిమా కోసం 5 గురు దర్శకులు పనిచేశారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇది నిజం. క్రాక్ సినిమా Ravi Teja కి మరో హిట్ అందించింది.

ఇక 5 గురు దర్శకుల విషయానికి వస్తే…ఈ సినిమాలో టాలీవుడ్,కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకులు సముద్రఖని, బీవీఎస్ రవి, వివేక్ కృష్ణ, మహేష్ కత్తి, దేవీ ప్రసాద్ ఈ సినిమాల్లో నటించారు. విలన్ కటారీ కృష్ణ పాత్రలో సముద్రఖని,మహేష్ కత్తి కుల సంఘం అధ్యక్షుడిగా,వివేక్ కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా,చాలా సినిమాలకు రచయితగా పని చేసి దర్శకునిగా మారిన బీవీఎస్ రవి సైతం ఈ సినిమాలోని ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం.

శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాకు డైరెక్టర్ గా పని చేసిన దేవీ ప్రసాద్ సైతం ఈ సినిమాలో ఎస్సై తిలక్ పాత్రలో నటించి మెప్పించారు.ఇలా గోపీచంద్ మలినేని కాకుండా ఐదుగురు దర్శకులు ఒకే సినిమాలో నటించడం గమనార్హం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."