MoviesTollywood news in telugu

Gabbar Singh సినిమాలో ఈ సీన్ లో కనిపించింది పవన్ కళ్యాణ్ కాదు…అతను ఎవరో తెలుస్తే షాక్ అవుతారు!

Pawan kalyan Movie: “గబ్బర్ సింగ్” సినిమాలో ఈ సీన్ లో కనిపించింది పవన్ కళ్యాణ్ కాదు…అతను ఎవరో తెలుస్తే షాక్ అవుతారు! సాధారణంగా మన అభిమాన నటుల సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఇలా హిట్ అయినా సినిమాల వెనక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి.

ఇప్పుడు ఆ ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో కెవ్వు కేక పాట తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ లాగా స్టైల్ గా నిల్చున్న వ్యక్తి కన్పిస్తాడు.

అతను పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరపాటే. అతను ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెల్సిన విషయమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."