BusinessToday gold rate

Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Gold Rate In Hyderabad: బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారం ధరల మీద చాలా అంశాలు ప్రభావితం అయ్యి ఉంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 52,000 గా ఉంది
24 క్యారెట్ల బనగ్రం ధర 100 రూపాయిలు తగ్గి 56,730 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 71700 గా ఉంది