MoviesTollywood news in telugu

Sir Movie: ఓటీటీలోకి ధనుష్ సార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?

sir movie ott release date :ధనుష్ Sir Movie ద్వారా డైరెక్ట్ గా telugu సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి అద్భుతంగా చూపించారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ నటన ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్ళింది.

కార్పోరేట్ శక్తుల చేతుల్లో విద్య ఎలా బలవుతోందన్న విషయాన్ని నేరుగా చెప్పి.. అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా Ott లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఉగాది సందర్భంగా సార్ సినిమా ఓటీటీలో తీసుకురావాలని చూస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.