BusinessToday gold rate

Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. వెండి రేట్లు మాత్రం..

Gold rate today in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం ధరలు పెరగటానికి మరియు తగ్గటానికి ఎన్నో అంశాలు ఆదారపడి ఉంటాయి.బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 52,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 56,730 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 72000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."